రికార్డు స్థాయిలో అమరన్ ఓటీటీ రైట్స్..!

-

శివ కార్తికేయన్ సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా అమరన్. యాక్షన్ వార్ డ్రామాగా ఈ సినిమా తెర మీదకి రాబోతోంది. సోనీ పిక్చర్స్ తో కలిపి కమల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు తమిళనాడు కి చెందిన ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత ఆధారంగా ఈ సినిమాకి తీసుకువస్తున్నారు. ఈ మూవీలో ఛాలెంజింగ్ పాత్ర చేయబోతోంది సాయి పల్లవి.

ముకుంద పాత్రలో శివ కార్తికేయన్ నటించబోతున్నారు ఆయన భార్యగా సాయి పల్లవి చేస్తోంది. మూవీ షూటింగ్ కూడా పూర్తవ్వకుండా ఓటిటి హక్కులు అమ్మడైపోయాయి రికార్డ్ ధర కి సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది 55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది సాయి పల్లవి 10 కోట్లు తీసుకుందట.

Read more RELATED
Recommended to you

Latest news