చీరకట్టులో రంగమ్మ అత్తా నాభి అందాల షో…అదరహో..!

-

జ‌బ‌ర్దస్త్ బ్యూటీ అన‌సూయ ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు సినిమాల‌తోనూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు అన‌సూయ ఇత‌ర భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఇక సినిమాల‌తో బిజీగా ఉండే అన‌సూయ సోష‌ల్ మీడియాలోనూ ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అన‌సూయ త‌న హాట్ అందాల‌తో కుర్ర‌కారును త‌న‌వైపు తిప్పుటుంటూ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. వెస్ట్ర‌న్ …ట్రెడిష‌న‌ల్ ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకున్నా అన‌సూయ అందాల‌కు ఫిదా అవ్వాల్సిందే. ఇక తాజాగా అన‌సూయ మ‌రోసారి అందాలో షోతో రెచ్చిపోయింది. ప‌చ్చ రైక‌….గులాభి రంగు చీర‌తో నెటిజ‌న్ల‌కు అందాల విందు పెట్టింది.

anasuya latest photo shootanasuya

ఇక అన‌సూయ దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈ బ్యూటీ ప్ర‌స్తుతం పుష్ప సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సినిమా త‌ర‌వాత సునీల్ తో కూడా ఓ సినిమా చేయ‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా సునీల్ తో చేస్తున్న సినిమాలో అన‌సూయ ఏకంగా హీరోయిన్ రోల్ లో న‌టిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news