విదేశాలలో కూడా గ్లామర్ తో తగ్గేదేలే అంటున్న అనసూయ.. ఫొటోస్ వైరల్..!

-

అనసూయ.. తాజాగా తన చెల్లెలు కుటుంబాన్ని కలవడానికి అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న అనసూయ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ గా కూడా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ.. మరొకవైపు వరుస సినిమాలలో ఆఫర్లు అందుకుంటూ మరింతగా దూసుకుపోతుంది అనసూయ. ఒకవైపు బుల్లితెర పైనే కేవలం యాంకర్ గానే కాకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా మగాళ్లకు మతిపోగొడుతోంది.

ఇకపోతే వెండితెరకు వచ్చాక ఈమె పెంచిన గ్లామర్ షో గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస టీవీ షోలు , సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది . లేటెస్ట్ ఫోటోలు , రీల్స్ తో హల్చల్ చేస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా అబ్రాడ్ టూర్ లో ఉన్న అనసూయ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం యువత మతులుపోవడం ఖాయం. నాభి అందాలు హైలెట్ చేస్తూ.. ఈ అమ్మడు అందాల ఆరబోతకు మగజాతి మొత్తం ఫిదా అవ్వాల్సిందే.. ఇక ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ ఈ వయసులో కూడా హీరోయిన్లతో సమానంగా అందం విషయంలో పోటీ పడుతుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం అబ్రాడ్ టూర్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ తాజాగా తన చెల్లెలు వింధ్యాతో కలిసి మరింత గ్లామర్ షో వలకబోస్తోంది. ఒకపక్క నడుము నాభి అందాలే కాదు మరొక పక్క థైస్ అందాలు చూపిస్తూ మరింతగా రెచ్చిపోతుంది. ఏది ఏమైనా ఈ అమ్మడు అందాలకు ఫిదా అవని కుర్ర కారు ఉండరని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news