ఆ విషయంలో మారను.. ఎప్పుడు రెడీ: అనసూయ

-

అనసూయ యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత నెమ్మదిగా క్రేజ్ ని పెంచుకుంది. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ కనపడి చాలా కాలం అయింది. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో నటించిన మొదట తర్వాత అనసూయ కి బాగా ఆఫర్లు వచ్చాయి ఆమె చావు కబురు చల్లగా సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

Anchor Anasuya

ప్రస్తుతం అనసూయ రజాకార్ సినిమాలో సీరియస్ రోల్ లో కనపడబోతోంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని అనసూయ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ఇకపై గ్లామర్ రూల్స్ చేయరా అని యాంకర్ అడిగితే.. దానికి ఆమె స్పందిస్తూ నేను మారలేదు అయితే ఈ సినిమా ద్వారా ఎంటర్టైనర్ ని అయ్యాను. నేను మారను స్పెషల్ సాంగ్స్ ఇప్పుడు కూడా చేస్తాను రజాకార్ మూవీలో పాత్రకి నేను కనెక్ట్ అయ్యి చేశాను అని అనసూయ చెప్పారు

Read more RELATED
Recommended to you

Latest news