సజ్జల శ్రీధర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

-

సజ్జల శ్రీధర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించింది ACB కోర్టు. మే 6 వరకు రిమాండ్‌ విధించింది ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో A-6గా ఉన్న సజ్జల శ్రీధర్‌ రెడ్డిని నిన్న రాత్రి అరెస్ట్ చేసారు. ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు సిట్‌ అధికారులు. సజ్జల శ్రీధర్‌రెడ్డిని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించారు. నేడు ఏసీబీ కోర్టులో శ్రీధర్‌రెడ్డిని హజరుపర్చనున్నారు సిట్‌ అధికారులు.

 

sridhar babu

 

అటు ఏపీ లిక్కర్ స్కామ్ పై తొలిసారి విజయసాయి రెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ అన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారని పేర్కొన్నారు . ఏ రూపాయి నేను ముట్టలేదని వెల్లడించారు విజయసాయి రెడ్డి. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానన్నారు విజయసాయి రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news