తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయ్యి నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 74, 467 మంది భక్తులు దర్శించుకున్నారు.

TTD will be releasing Darshan tickets for the month of September online from today to 24th

వారిలో 40, 005 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు ముగిసి… విద్యాసంస్థలు ప్రారంభం కానున్న తరుణంలో… తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

  • తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74467 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 40005 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.77 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news