TTD Tirumala Sarvadarshan: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 78, 912 మంది దర్శించుకున్నారు.
అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 32, 039 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.83 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల..23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78, 912 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 32, 039 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.83 కోట్లు