10th class student: టెన్త్ క్లాస్ విద్యార్థిపై బెల్ట్‌తో దాడి జరిగింది. టెన్త్ క్లాస్ విద్యార్థిపై బెల్ట్‌తో దాడి చేశారు కొందరు యువకులు. ఈ సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/03/A-10th-class-student-was-attacked-by-some-youths-with-a-belt.jpg)
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కొందరు యువకులు నిన్న జెడ్పీ హైస్కూల్ బయట టెన్త్ స్టూడెంట్ హేమంత్ కుమార్ పై దాడి చేశారు. బెల్ట్‌తో దారుణంగా కొట్టడంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.