BREAKING : నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో ఆత్మహత్య

-

నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో చైతన్య అనే మెడికో..ఉరి వేసుకుంది. రెండు నెలల క్రితమే చైతన్యకు వివాహం అయింది.

ఈ తరుణంలోనే.. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో చైతన్య ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు. చైతన్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాసగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news