బ్లాక్ డ్రెస్ లో విరహం సృష్టిస్తున్న ప్రణీత.. ఫోటోలు వైరల్..!

-

ప్రముఖ హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాధారణంగా ఎవరైనా సరే పెళ్లయి , పిల్లలు పుట్టిన తర్వాత సినీ ఇండస్ట్రీలో షేప్ అవుట్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం కుటుంబానికి పరిమితమవుతూ.. ఫిగర్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మరికొంతమంది తమ అందాలతో యువతను ఆకట్టుకునే పనిలో పడ్డారని చెప్పాలి. గర్భం దాల్చిన తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చి ఇప్పుడు మళ్లీ జిమ్ బాట పట్టింది ప్రణీత. ఇక్కడ వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తోంది. అంతేకాదు చక్కటి గ్లామర్ మెయింటైన్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఒక బడా స్టార్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా తనకు నచ్చింది చేసే ఈ ముద్దుగుమ్మ నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఒక్కోసారి సోషల్ మీడియాలో కూడా ట్రోలర్స్ కి దొరికి పోతూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవరా సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోల సరసన నటించిన వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది.

అందులో భాగంగానే సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలనుకున్న ఈమె ఆ పెళ్లి గురించి ఎలాంటి లీక్స్ లేకుండా ఎంతో జాగ్రత్త పడింది. ఇక ప్రస్తుతం సినిమాలలో అవకాశాల కోసం తెగ ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించి తన అందాలతో మరొకసారి ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పవచ్చు. మొత్తానికి ప్రణీత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news