ఏపీ విద్యార్థులకు అలర్ట్… పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కు ముహుర్తం ఫిక్స్‌

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్… పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. 27 నుంచి జూన్ 3 వరకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.

Alert for AP students Polytechnic Counseling has been fixed

ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు, 5వ తేదీనే ఆప్షన్స్ మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. జూన్ 7న సీట్ల కేటాయింపు….10 నుంచి 14 వరకు ప్రదేశాల ఖరారు కొనసాగుతుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news