Alert for devotees of Tirumala Srivari: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే వారికి బిగ్ అలర్ఠ్. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఉంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 353 మంది భక్తులు కాగా.. 28, 444 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల..14 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 353 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 28, 444 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.05 కోట్లు