వైసీపీకి షాక్.. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి దక్కిచుకుంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అటు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది వైసీపీ పార్టీ. ఈ తరుణంలోనే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి దక్కిచుకుంది.

అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయం సాధించింది. దింతో ఆనందోత్సాహాల్లో సంబరాలు చేసుకుంటున్నారు కూటమి నేతలు. జీవీఎంసీ ఎదురుగా బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు కూటమి కార్పొరేటర్లు.