ఆస్కార్ రావు పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సంచలన కామెంట్స్

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అధ్యక్షతన ఒక సమావేశం, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ఆధ్వర్యంలో మరో సమావేశం ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆస్కార్ రావు… అధ్యక్షుడు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని.. సూర్యనారాయణ ను అధ్యక్షుడిగా తీసేస్తానని పేర్కొన్నాడు.

తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ  స్పందించారు. మొరగడం కుక్క లక్ష్యం..నేను పట్టించుకోను అన్నారు. ఆస్కార్ రావు కి నన్ను తీసే అధికారం ఎక్కడ ఉంటుంది. గతంలో నే ఆస్కార్ రావు ని తొలగించాం. దాదాపు  73 మంది కార్యవర్గ సభ్యులు లో 66 మంది మద్దతు నాకు ఉంది. ఎన్నికల సమయం లో ఆస్కార్ రావు వైసీపీ తో అంట కాగరు. ఏమైనా ఉంటే కోర్టు లో తేల్చుకోవాలి. గత ప్రభుత్వం లో నన్ను ఫిజికల్ గా ఎలిమినెట్ చేస్తామని బెదిరించారు. కొందరు ఐ ఏ ఎస్ లు పాత పోకడ లు కి వెళ్తున్నారు. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news