BREAKING : ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల

-

BREAKING : ఏపీ నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన APSLPRB, హాల్ టికెట్లు విడుదల చేసింది.

ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్ లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. కాగా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి ఈనెల 22న పరీక్ష జరగనుంది.

ఎలా కానిస్టేబుల్ హాల్ టికెట్లు చేసుకోవాలి

ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్ లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news