పవన్ కల్యాణ్‌తో బాలినేని సినిమా !

-

పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తా అన్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి. పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు సార్ మీతో నాకు సినిమాలు తీయాలని ఉంది అని అడిగా అంటూ గుర్తు చేశారు. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా.

Balineni Srinivas Reddy made interesting comments saying that he will do a film with Pawan Kalyan

ఇట్లాంటి బూతులు తిట్లే రాజకీయాలు మాకొద్దు సార్ అన్నా అంటూ పేర్కొన్నారు మాజీ మంత్రి బాలినేని. తాజాగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన ఆవిర్భావసభ జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.

నాతో సహా గత వైసీపీ ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వయిరీ చేసి.. ఎవరూ అన్యాయం చేశారో, ఎవరూ కోట్లు సంపాదించారో మొత్తం బయట పెట్టండి అంటూ డిమాండ్‌ చేశారు. నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడి ఆస్తిలో సగం జగన్ కాజేశాడని ఆగ్రహించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news