అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు.
రాజోలు జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బొంతు రాజేశ్వరరావు..తాజాగా జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. రాజోలు బీఫామ్ రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ కు అందజేశారు పవన్ కల్యాణ్.
దీంతో రగిలిపోయిన బొంతు రాజేశ్వరరావు… జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన బొంతు రాజేశ్వరరావు…ఇవాళ సీఎం జగన్ సమక్షంలో కాకినాడలో సొంత గూటికి చేరునున్నారు.