టిటిడి చైర్మన్గా ఎంపికైన బిఆర్ నాయుడు విష ప్రచారం జరుగుతోంది. ఎవరో తెలియదు కానీ …టిటిడి చైర్మన్గా ఎంపికైన బిఆర్ నాయుడు పై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టిటిడి చైర్మన్గా ఎంపికైన బిఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారట.
అయితే.. దీనిపై ఏపీ సర్కార్ స్పందించింది. టిటిడి చైర్మన్గా ఎంపికైన బిఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని… అదంతా పూర్తిగా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ఈ మేరకు క్లారిటీగా ఓ ఫోటోను కూడా షేర్ చేసింది చంద్రబాబు సర్కార్..