ఏపీలో డైట్ కాలేజీలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఏపీలో డైట్ కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు రూ. 43.22 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. విశాఖ, గుంటూరు, నెల్లూరు డైట్ కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయనుంది.

విశాఖ, గుంటూరు, నెల్లూరు డైట్ కాలేజీలను మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో రూపకల్పన చేనున్నారు. 2028 నాటికి 13 డైట్ కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం గా కేంద్రం.