లా అండ్ ఆర్డర్ రివ్యూలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు..!

-

లా అండ్ ఆర్డర్ రివ్యూలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసారు. సైబర్ క్రైంలు, ఛీటింగ్ లు జరగకుండా కంట్రోల్ చేయాలి. రెండు టీంలు ఏర్పాటు చేయాలి అని సూచించారు. డొమెస్టిక్ నాలెడ్జి ఉన్న వారిని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని టీంలో ఉండేలా చూసుకోవాలి. సీసీ టీవి కెమెరాలు అన్నిచోట్లా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ డేటా అంతా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి. సీసీ టీవిల డేటా అనలైజ్ చేసి డ్రోన్ లతో పని చేస్తారు.

ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రైవర్ ని కంట్రోల్ లోకి తీసుకోవాలి. కలెక్టర్లు కూడా ఎస్పీలతో కలిసి క్రైమ్ కంట్రోల్ లో కౌన్సిలింగ్ సెషన్స్ లో వినియోగించాలి. జిల్లాలో త్రీ మెంబర్, ఫైవ్ మెంబర్ కమిటీలు వేయాలి. సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా సమర్ధవంతంగా పని చేయాలి. మనం అసమర్ధులం అయితే నేరస్ధులు బలవంతులు అవుతారు అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news