CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ శిరీషపై వేటు !

-

CM Chandrababu angry over SI Sirisha behavior in Gudlavalleru College incident: గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్‌ అయ్యారు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ శిరీష తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను విఆర్ కు పంపారు అధి కారులు. కోడూరు లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శిరీష….విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.

CM Chandrababu angry over SI Sirisha behavior in Gudlavalleru College incident

దీంతో గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ శిరీష తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రాత్రి నుంచి మీతో తిండి లేక ఉంటున్నామని.. విద్యార్థులను బెదిరించారు ఎస్ఐ శిరీష. ఆ వీడియో వైరల్ కావడంతో… గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ శిరీష తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news