ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, తిట్టడం వంటి పనులతో చెడ్డ పేరు వస్తుందని వార్నింగ్ ఇచ్చాఉ. ఇకపై ఇలాంటివి చోటు చేసుకోకూడదని.. పద్ధతి మార్చుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇటీవలే అబ్బయ్య చౌదరి డ్రైవర్ ను బండి బూతులు తిట్టారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.
ఈ తరుణంలోనే… ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. ఇక అటు బంజారాలకు ఎనలేని సేవలు అందించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అన్నారు సీఎం చంద్రబాబు. ఆ రోజుల్లోనే మూడనమ్మకాలను పోగొట్టడం కోసం సేవాలాల్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ప్రతిఫలం ఆశించకుండా పని చేయాలని సేవాలాల్ మహారాజ్ చెప్పే వారు… .అహింసా సిద్ధాంతాన్ని సేవాలాల్ పాటించేవారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.