రేవంత్ నుంచి సగం ధైర్యం అప్పుగా తెచ్చుకో – సీపీఐ నారాయణ

-

రేవంత్ నుంచి సగం ధైర్యం అప్పుగా తెచ్చుకో అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు సీపీఐ నారాయణ. తాజాగా మీడియాతో మాట్లాడిన సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోల్ మేనేజ్ మెంట్ లో బీజేపీ ఇబ్బందులు పెడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు లో రేవంత్ రెడ్డి సగం కూడా లేరు….

CPI’s Narayana has given a thumbs up to Chandrababu

రేవంత్ నుంచి సగం ధైర్యం అప్పుగా తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు సీపీఐ నారాయణ. . ఏపీ లో వైసీపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిపి ఒక కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇండియా కూటమి తో కలసి వచ్చే పార్టీలతోనే పొత్తు ఉంటుందన్నారు. ఏపీ లో ప్రత్యేక పరిస్థితి ఉంది….కాంగ్రెస్ తో సంస్థాగత మార్పులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ తో కలవకుంటే టీడీపీ తో పొత్తు పెట్టుకుంటామని ప్రకటన చేశారు సీపీఐ నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news