ఉండవల్లి అరుణ్ కుమార్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే సన్నాసి బడుద్దాయికి సి బీ ఐ విచారణ కావాలట అంటూ సీరియస్ అయ్యారు దేవినేని ఉమా. జగన్ సంక నాకుతున్నాడు రాజమండ్రి బడుద్దాయి అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఉద్దేశించి మండిపడ్డారు. నీ బతుకు చెడ వయస్సు వస్తే సరిపోదురా.. బుద్ది కూడా ఉండాలని ఆగ్రహించారు.

దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం మీద రిట్ లు వేయాలి రా అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ పై సీరియస్ అయ్యారు. న్యాయ స్థానాలు పై మాకు గౌరవం ఉందని.. ముఖ్యమంత్రి 52 నెలలు గా ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదని ఆగ్రహించారు. అన్నిటికి లెక్కలు ఉంటాయి…. తప్పుడు కేసులు , అక్రమ కేసులు తో పైశాచిక ఆనందం పొందుతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.