ఎమ్మిగనూరు లో టీడీపీ, జనసేన మధ్య భగ్గుమన్న విబేధాలు !

-

Differences between TDP and Janasena in Emmiganur: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు లో టీడీపీ, జనసేన మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు ఎమ్మిగనూరు ప్రజా గళం సభకు జనసేన ను ఆహ్వానించలేదు టీడీపీ నేతలు. ఎమ్మిగనూరు ప్రజా గళం సభకు దూరంగా జనసేన ఉండనుంది.

Differences between TDP and Janasena in Emmiganur

ఆహ్వానం లేకపోవడంతో పాల్గొనడం లేదని జనసేన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి మెస్సేజ్ లు. టీడీపీ నుంచి ఆహ్వానం లేదని జనసేన పెద్దలకు సమాచారం ఇచ్చారు ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జి. ఎమ్మిగనూరు లో కలసి ప్రచారం చేయని టీడీపీ, జనసేన…ఎమ్మిగనూరు ప్రజా గళం సభకు దూరంగా జనసేన ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news