నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన

-

 

నేడు పిఠాపురం లో పవన్ కళ్యాణ్‌ రెండో రోజు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్‌… ఓ ప్రైవేట్ హాస్పటల్ ప్రారంభోత్సవానికి హాజరు అవుతారు. ఇక మధ్యాహ్నం పిఠాపురం పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్.

నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన

అటు నేడు బాపట్ల జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ప్రజాగళం సభలో పాల్గొననున్న చంద్రబాబు… సాయంత్రం బాపట్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు టిడిపి అధినేత చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news