కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటన

-

కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటన ఉండనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఇవాళ మ.12 గంటలకు పులివెందుల నివాసానికి చేరుకోనున్నారు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి. కడప జిల్లా పర్యటనలో పలు ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొననున్నారు జగన్.

Former CM Jagan will be on a two-day visit to Kadapa district

అనంతరం పులువెందుల నివాసంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. రాత్రికి పులివెందులలో బస చేయనున్నారు. రేపు గుంత బజార్ లో నూతనంగా నిర్మిస్తున్న ఎల్.వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి. ప్రారంభం అనంతరం హెలికాప్టర్ లో బెంగళూరుకు పయనం అవుతారు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news