BREAKING: జగన్ కు మరో షాక్‌…ఆళ్ళ నాని రాజీనామా !

-

ఏపీ మాజీ జగన్ కు మరో షాక్‌ తగిలింది. వైసీపీ పార్టీ ఆళ్ళ నాని రాజీనామా చేయడం జరిగింది. ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవికి, జిల్లా అధ్యక్ష పదవికి మాజీ మంత్రి ఆళ్ళ నాని రాజీనామా చేసారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఆళ్ల నాని.

Former minister Alla Nani resigned from the post of Eluru assembly in-charge and district president.

ఈ మేరకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు లేఖ పంపారు మాజీ మంత్రి ఆళ్ల నాని.

Read more RELATED
Recommended to you

Latest news