షర్మిల పరువు తీసిన మాజీ మంత్రి రోజా !

-

వైఎస్ షర్మిలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఒకరిపై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలని చురకలు అంటించారు షర్మిల. వివేకా హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు..

Minister-RK-Roja

చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా..? అంటూ నిలదీశారు. నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం ఎందుకు? అంటూ ఫైర్ అయ్యారు రోజా.

సునీత ప్రాణాలకు రక్షణ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. వైఎస్ వివేకాకు గుండెపోటు అని చెబుతున్న సమయంలో సునీత, ఆమె భర్త అక్కడ లేరు .. ఆ సమయంలో అక్కడ ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డి అని ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకే షర్మిలకు రోజా కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news