Ganta : గంటా కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం !

-

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంట శ్రీనివాస్ రావు కు ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువులు ఇండియన్ బ్యాంకుకు వందల కోట్ల రుణాలు ఎగవేసి… కుచ్చుకోపి పెట్టారట. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకునేందుకు వరుసగా డిమాండ్ నోటీసులు ఇచ్చిన… పట్టించుకోకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక తనగా పెట్టినా వాటిలో పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది ఇండియన్ బ్యాంక్. ఇక తాజాగా మరోసారి జారీ చేసిన స్వాధీనత… ప్రకటన కలకలం రేపుతోంది.

బకాయిలు ఎగ్గొట్టినందుకు.. ‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంట శ్రీనివాస్ రావు’ ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇండియన్ బ్యాంకుకు రూ.390.07 కోట్ల మేర ‘గంటా గ్యాంగ్’ ఎగనామం పెట్టిందని తేలింది. దీంతో విశాఖలోని 5,324.54 గజాల స్థలాలు స్వాధీనానికీ నోటీసులు జారీ చేశారు అధికారులు. అలా గే…తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంట శ్రీనివాస్ రావు ఆస్తులు కూడా వేలం వేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news