వైఎస్ జగన్ చేతికి కొత్త రింగ్..అధికారం ఖయామేనా!

-

JAGAN RING: వైఎస్ జగన్ చేతికి కొత్త రింగ్ ఉన్నట్లు వీడియో వైరల్ గా మారింది. ఎడమ చేతి మధ్య వేలికి హెల్త్ ట్రాకర్ రింగ్ పెట్టుకున్నారు జగన్. ప్రతి సమావేశంలోనూ పదేపదే హెల్త్ ట్రాకర్ రింగ్ గురించి ప్రస్తావించే చంద్రబాబు… తాను ఎంతసేపు నిద్రపోతున్నాననేది తెలుసుకోవడానికి ఈ రింగ్ వాడుతున్నట్లు పలుమార్లు చెప్పారు.

JAGAN RING
JAGAN RING

ఇక చంద్రబాబు మాదిరిగానే జగన్ వేలికి కూడా అలాంటి రింగ్ కనిపించడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది. అంతే కాదు… చంద్రబాబు నాయుడు లాగానే నెక్స్ట్ సీఎం జగన్ అవుతారని అంటున్నారు.

ఇక అటు పుష్ప సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా ? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా ? అని ఫైర్ అయ్యారు వైస్ జగన్ మోహన్ రెడ్డి. పల్నాడు పర్యటన తరుణంలో జగన్ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. చంద్రబాబుని కాలేజ్ టైంలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కొట్టాడని ఆ కోపం ఇప్పటికీ కూడా పెట్టుకున్నాడని చురకలు అంటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news