Jagan: పులివెందులకు జగన్ రాక…షెడ్యూల్‌ ఇదే

-

ఈ నెల 19న అంటే రేపు పులివెందులకు మాజీ సీఎం జగన్ రానున్నారు. ఇందులో భాగంగానే… రేపు సాయంత్రం 3 గంటలకు గన్నవరం నుంచి విమానంలో కడపకు వెళతారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం లో పులివెందుల కు పయనం అవుతారు జగన్‌. ఓటమి తర్వాత మొట్టమొదటి సారి స్వంత నియోజకవర్గానికి జగన్ వెళుతున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో మకాం వేయనున్నారు జగన్.

Jagan’s old video on EVMs went viral

సీమ జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రోజుకో నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారట జగన్‌. అధైర్య పడకండి అండగా ఉంటానని భరోసా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ నెల 21న తిరిగి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు జగన్. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news