జగన్‌ సంచలన నిర్ణయం..నాయి బ్రాహ్మణులను తిడితే ఇక పోలీస్‌ కేసే !

జగన్‌ మోహన్‌ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాయి బ్రాహ్మణులను తిడితే ఇక పోలీస్‌ కేసు నమోదు చేసేలా.. నిర్నయం తీసుకున్నారు.

ఈ మేరకు నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే పోలీసు కేసు నమోదు చేసేలా, ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఇక జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై నాయి బ్రాహ్మణులు హర్షం వక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేసారు.