సీఎం జగన్ బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. మే 13వ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇక వైసిపి పార్టీని గెలిపించేందుకు అన్ని తానై ముందుకు వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి. వరుసగా బహిరంగ సభలో నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Junior NTR in CM Jagan’s public meeting

అయితే ఈ తరుణంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలుగు చూసాయి. ఇవాళ కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలోనే… ముహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. వైసీపీ పార్టీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్… ఈ పని చేసి ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలు వైరల్ కావడంతో… జగన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.

https://x.com/Hema_Journo/status/1788462351169298452

Read more RELATED
Recommended to you

Latest news