Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మెగాస్టార్ చిరంజీవి

-

Megastar Chiranjeevi in ​​Tirumala Srivari Seva: తిరుమల శ్రీవారి సేవలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. 69వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. సుప్రభాత సేవలో పాల్గొంది చిరు ఫ్యామిలీ. ఇక దర్శనాంతరం చిరంజీవికి వేదాశీర్వచనం చేసిన పండితులు, శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలను అందజేశారు అధికారులు.

Megastar Chiranjeevi in ​​Tirumala Srivari Seva

ఇక అటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని తాజాగా ప్రకటన చేశారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. టీటీడీ పాలక మండలికి సంభందించిన విచారణ జరుగుతుంది, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందుతుందన్నారు. దోషులేవరైనా వుంటే వారిని ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news