BREAKING : లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన విడదల రజినీ, అవంతి శ్రీనివాస్

-

BREAKING : ఏపీ మంత్రి విడదల రజనీకి ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా ఏపీ మంత్రి విడదల రజనీ..లిఫ్టులో చిక్కుకున్నారు. ఏపీ మంత్రి విడదల రజినీతో పాటు లిఫ్టులో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఇతర ముఖ్యులు కూడా ఉన్నారు.

ఓవర్ లోడ్ అవ్వడంతో కొద్దీ నిముషాలు నిలిచిపోయింది లిఫ్ట్. అయితే… ఎమర్జెన్సీ కీ ద్వారా డోర్స్ ఓపెన్ చేసింది సిబ్బంది. ప్రయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో జర్నలిస్టుల కోసం వైద్య పరీక్షలు కేంద్రం ప్రారంభించారు మంత్రి విడదల రజనీ. ఈ తరుణంలోనే… ఏపీ మంత్రి విడదల రజనీ..లిఫ్టులో చిక్కుకున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version