మా ఆయన అమాయకుడు.. అలాంటివాడు కాదు.. ఎమ్మెల్యే ఆదిమూలం భార్య కీలక వ్యాఖ్యలు

-

MLA Adimoolam wife comments viral: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చాలా అమాయకుడు అని… ఆయన భార్య గోవిందమ్మ వెల్లడించారు. గురువారం నుంచి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కు సంబంధించిన ఓ బూతు వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. టిడిపి పార్టీ మహిళా కార్యకర్తనే… మూడుసార్లు రేప్ చేశాడట సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం.

MLA Adimoolam wife comments viral

అయితే దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి…. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇదే విషయంపై… ఆదిమూలం భార్యా స్పందించారు. ఆదిమూలం మంచి వారిని… రాజకీయ కుట్రలో భాగంగా ఆయనను ఇరికించారని ఆమె ఫైర్ అయింది. తన భర్త పై ఆరోపణలు చేసిన మహిళకు కాంట్రాక్టు పనులు ఇవ్వకపోవడంతోనే… ఇలా తప్పుడు ప్రచారం చేసిందని… గోవిందమ్మ ఆరోపణలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version