Mudragada daughter Kranti tweeted: పవన్ ను ప్రశ్నించే అర్హత ముద్రగడ లేదంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ముద్రగడను ఉద్దేశించి… ముద్రగడ కుమార్తె క్రాంతి ట్వీట్ చేశారు. ముద్రగడ పేరు మార్చుకున్నారు గాని ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోవడం ఆందోళనకరంగా ఉందని ఆగ్రహించారు. జగన్ మోహన్ రెడ్డి ని ఎప్పుడు ప్రశ్నించని ముద్రగడ పవన్ ను ప్రశ్నించే అర్హత ఉందా? అంటూ నిలదీశారు ముద్రగడ కుమార్తె క్రాంతి.
శేష జీవితం ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఒక కూతురుగా సలహా ఇస్తున్నానని తెలిపారు. మరొక సారి పవన్ ను విమర్శిస్తే నేను గట్టిగా ప్రతిఘటిస్తానని తండ్రికే వార్నింగ్ ఇచ్చారు ముద్రగడ కుమార్తె క్రాంతి. తన పేరు మార్చుకున్నాక కాపుల విషయం ఆయనకు ఎందుకు ? అంటూ నిలదీశారు. ఇక నైనా జగన్ మోహన్ రెడ్డి పార్టీని వదులు కోవాలని తన తండ్రిని కోరింది