అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ ?

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎంపీ బరిలో ఉండనున్నారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. గడిచిన నాలుగు రోజులుగా ఆయన విశాఖలోనే మకాం వేసి అనకాపల్లి జనసేన నేతలతో చర్చలు జరుపుతున్నారు.

Nagababu contest as Anakapalli MP

దీంతో ఆయన ఎంపీ బరిలో దిగడం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. ఆటు ఇదే సీటును ఆశిస్తున్న టీడీపీ నేత చింతకాయల విజయ్ నాగబాబుతో భేటీ కావడం గమనార్హం. దీంతో ఈ సీటులో చివరికి నిలిచేది ఎవరన్న ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news