BREAKING: నంద్యాలలో విషాదం..కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. 6 గురు విద్యార్థులకు !

-

BREAKING: నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ పై కప్పు కుప్పకూలింది. దీంతో 6 గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలలోని సంజీవనగర్ లోని శాంతినికేతన్ స్కూల్ మూడో అంతస్తులో కుప్ప కూలింది పైకప్పు.

 

Nandyala A collapsed roof on the third floor of Santiniketan School in Sanjivanagar

ఈ పెను ప్రమాదంలో 6 మంది విద్యార్థులకు, టీచర్ కు గాయాలు అయ్యాయి. దీంతో 6 మంది విద్యార్థులు, టీచర్ ను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించింది పాఠశాల యాజమాన్యం. అటు గాయపడ్డ విద్యార్థులను పరామర్శించారు టిడిపి జిల్లా కార్యదర్శి ఫిరోజ్. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news