నంద్యాల టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

-

Nandyala TDP candidate:నంద్యాల టీడీపీ అభ్యర్థికి పెను ప్రమాదమే తప్పింది. పాణ్యం మండలం తమ్మరాజు పల్లి గ్రామం వద్ద టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్ కీ ప్రమాదం తప్పింది.

నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుండగా అడ్డొచ్చిన గేదెని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది..కారు బెలూన్ ఓపెన్ అవ్వడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు నంద్యాల టీడీపీ అభ్యర్ధి ఫరూఖ్. దింతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news