పవన్ కళ్యాణ్ తో మంత్రి నారా లోకేష్..వీడియో వైరల్‌ !

-

Pawan and Lokesh met at Gannavaram airport: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి నారా లోకేష్..కనిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ అనుకోకుండా.. ఒకే దగ్గర కలుసుకున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు నారా లోకేష్.

Pawan and Lokesh met at Gannavaram airport

ఇక అదే సమయంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎయిర్ పోర్టులోనే న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్న పవన్, లోకేష్.. కాసే పు ముచ్చటించారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారనుంది. కాగా.. ఇవాళ ఏపీ కేబినేట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news