స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అడవిలా పరిరక్షణపై దృష్టి పెయిన పవన్ కళ్యాణ్ తాజాగా కొన్ని కామెంట్స్ చేసారు. ఒక్కపుడు సినిమాలో హీరోలు అడవులను కాపాడేవారు. వాటిని స్మగ్లింగ్ నుండి రక్షించేవారు. కానీ ఈ రోజుల్లో స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది అంటూ.. ఒక్క సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం.. అది బయటికి మంచి మెసేజ్ ను ఇవ్వలేదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ తర్వాత మెగా ఫ్యాన్స్ అలాగే బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలయ్యింది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన అల్లు అర్జున్ సినిమా పుష్ప స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రకరకాల వాదనలకు దారి తీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news