జగన్ నీవల్లే వైసీపీ పార్టీ ఓడిపోయింది: వైసీపీ మాజీ ఎమ్మెల్యే

-

జగన్ నీవల్లే వైసీపీ పార్టీ ఓడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరువూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రక్షణ నిధి. వైసీపీ పార్టీ ఓటమిపై తిరువూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రక్షణ నిధి మాట్లాడుతూ… జగన్ ప్రజలకు చేసిందేమీ లేదు.. బటన్ నొక్కుడు తప్ప నువ్వు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చేసింది శూన్యం అంటూ నిప్పులు చెరిగారు.

Rakshana Nidhi hot comments on jagan

జగన్ వల్లే తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయా.. మాజీ సీఎం జగన్ ను తూర్పార పట్టారు తిరువూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రక్షణ నిధి. పవన్‌ కళ్యాణ్‌ ఎన్నో అవమానాలు పడి… పార్టీని గెలిపించుకున్నాడని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news