ఏ టాలీవుడ్‌ హీరోకు లేని క్రేజ్ సీఎం జగన్ కు ఉంది – మంత్రి రోజా

-

ఏ టాలీవుడ్‌ హీరోకు లేని క్రేజ్ సీఎం జగన్ కు ఉందని పేర్కొన్నారు ఏపీ మంత్రి రోజా. 27 తేది నుండి సిఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు…2014 లో చంద్రబాబు గెలిచి ప్రజలు మోసం చేశారు…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా సహా చాలా హామీలు ఇచ్చారు…చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని మండిపడ్డారు.

roja said is jagan is tollywood hero

టిడిపి, జనసేన అభ్యర్థులు అత్యంత పేలవంగా రిలీజ్ చేశారు ..దాంతో మా వాళ్ళు గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారు..ఎన్నో ఎళ్ళగా జెండా మోసిన వాళ్ళకి టిడిపి సిటు ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. గాయత్రీ మంత్రి 24 అందుకే 24 సీట్లు అని అది ఇది అంటూ డైలాగ్ చెప్పారు..ఇప్పుడు 21 సీట్లకు ఎమీ చెప్పాలో పపవన్ కు త్రివిక్రమ్ రాసి ఇవ్వలేదు ఏమో..అంటూ సెటైర్లు పేల్చారు రోజా. జనసేన సైతం టిడిపి నేతలకే టికెట్ ఇచ్చింది…ప్రజలంతా 175 స్దానాల్లో జగన్ గెలిపించడానికి రెడిగా ఉన్నారన్నారు. సిద్ధం సభలకు ఎప్పుడెప్పుడు వెలుదామని ఆశతో ప్రజలు ఉన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news