చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులే – సజ్జల

-

 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎల్లోమీడియా తప్పుడు రాతలపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలను అలర్ట్‌ చేశారు. వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని అన్నారు.

మైనారిటీలపై సీఎం జగన్ ఎప్పుడూ ప్రేమతోనే ఉంటారని వెల్లడించారు. కొన్ని శక్తులు మైనారిటీలపై కుట్రలు చేస్తే అడ్డుకున్న వ్యక్తి జగన్ అని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ చేసే సంక్షేమంపై మీ సలహాలు కావాలన్నారు. ఇంకా ఏమేం చేయాలో సూచనలు ఇవ్వండని.. జగన్ సందేశాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లండని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news