పోలవరం ముంపు ప్రాంతాలపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పోలవరం ముంపు ప్రాంతాలపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కలుస్తామంటూ ఓ ఐదు ముంపు గ్రామాల ప్రజలు తీర్మానం చేశారో లేదోననే విషయాన్ని నేను ఫాలో కాలేదన్నారు.ఆ గ్రామాల ప్రజలు తీర్మానం చేసి ఉంటే.. ఏ కారణంతో తీర్మానాలు చేశారో చూడాల్సి ఉందన్నారు.ఇప్పుడే వారికి ఆ ఆలోచన వచ్చిందా..? లేక గతం నుంచి ఆ ఆలోచనలో ఉన్నారా..? అనేది తేలాల్సి ఉందన్నారు.