ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..ఇవాళ భారీ వర్షాలు

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలో నేడు(శనివారం) పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Several districts of the state are likely to experience light to moderate rains in AP

అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మన్యం, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.

Read more RELATED
Recommended to you

Latest news