హాట్ బ్యూటీ శ్రీ రెడ్డిపై కేసు పెట్టిన షర్మిల !

-

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్ట్ లు పెడుతున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. టాలీవుడ్‌ వివాదస్పద నటి శ్రీరెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి తో పాటు మరికొంతమంది ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్‌ షర్మిల.

Sharmila filed a case against hot beauty Sri Reddy

మొత్తం 8 మంది పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల… ఆ 8 మంది పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు ఆశ్రయించారు. ఇక వైయస్ షర్మిల ఫిర్యాదు పై స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు… ఎనిమిది మంది పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన షర్మిల… సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకొని తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news