తెలంగాణ, ఏపీని నైరుతి రుతుపవనాలు తాకాయి. 13 రోజులు ముందుగానే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాయి. మహబూబ్ నగర్ వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించారు. ఏపీలోని రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకాయి. కేరళ, కర్నాటక, తమిళనాడులో పూర్తిగా విస్తరించారు రుతు పవనాలు.
మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తరించనుంది. దక్షిణాదితో పాటు మహారాష్ట్రలో దంచికొడుతున్నాయి వర్షాలు.